హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నెలవారీ సమీక్ష సమావేశం

SRPT: కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఈరోజు పోలీసు అధికారులతో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 19న జరిగే మెగా జాబ్ మేళాకు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.