BDK: బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో గిరిజన యువత, మహిళలకు ఉచిత ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నారు. OCT 1 - NOV 10 వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 41 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుంది. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు ఈ నెల 29లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
గిరిజన యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ


