హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జగిత్యాలలో పాల కేంద్రాలపై తనిఖీలు

JGL: జగిత్యాల పట్టణంలోని పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల చైతన్య డైరీ పాల ప్యాకెట్‌లో గమ్‌లాంటి పదార్థం కనిపించిందంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చైతన్య డైరీతో పాటు పలు కేంద్రాల నుంచి పాల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.