HYD: డి-కంపెనీతో సంబంధాలున్న జహీరాబాద్ రౌడీషీటర్ సయ్యద్ అబిద్ హుస్సేన్ అలియాస్ ‘అలీ డాన్’తో పాటు మహమ్మద్ అంజద్‌ను గుడిమల్కాపూర్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దేశీయ పిస్టల్, 6 రౌండ్లు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ‘అలీ డాన్’


