RR: నిజాం రాజరిక వ్యవస్థ, జాగీర్దారులు, రజాకారుల దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపిన ఘనత కమ్యూనిస్టులదేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. షాద్‌నగర్‌లో జరిగిన 78వ వార్షికోత్సవ సభలో మాట్లాడారు. పోరాట చరిత్రను వక్రీకరించవద్దని, ఈనెల 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
తెలంగాణ పోరాట ఘనత కమ్యూనిస్టులదే


