KMM: ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర టీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 2023 నుంచి HYD పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
తెలంగాణ
'కలెక్టర్‌కు బీజేపీ వినతి'


