హైదరాబాద్: 28°C
తెలంగాణ

600 ఏళ్ల క్రితమే 'తెలంగాణపురం' ప్రస్తావన

SRD: రామచంద్రపూరం మండలం తెల్లాపూర్‌లో 1417–18 నాటి శిలాశాసనంలో 'తెలంగాణపురం' ప్రస్తావన ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. 1986లో పురావస్తు శాఖ గుర్తించిన ఈ శాసనం తెలంగాణ పేరు చరిత్రకు కీలక ఆధారంగా నిలుస్తోంది. చారిత్రక ప్రదేశాన్ని రక్షిత కట్టడంగా ప్రకటించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు.