హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి ఖేలో ఇండియా ఖోఖోకు ఎంపిక

NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి శ్రీకాంత్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఖేలో ఇండియా ఖోఖో పోటీలకు ఇటీవల ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఈరోజు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థిని అభినందించి, జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలి ఆకాంక్షించారు.