హైదరాబాద్: 28°C
తెలంగాణ

అష్టగుర్తిలో భూముల రీ సర్వే ప్రారంభం

KMM: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా అష్టగుర్తి గ్రామంలోని మోడీబండలో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం తహసీల్దార్ సురేష్‌బాబు పర్యవేక్షణలో అధికారులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. హద్దులు, రికార్డుల వివరాలను పరిశీలిస్తూ సర్వే చేపట్టారు.