హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాంకేతికతతో మిస్సింగ్ ఫోన్ల గుర్తింపు

HYD: నగరంలో మిస్సైన మొబైల్‌ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఫిర్యాదుదారులకు అందజేశారు. మొబైళ్లను గుర్తించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలించాయని అధికారులు తెలిపారు. ఫోన్లు తిరిగి అందడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.