హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేల పరీక్షలపై రైతులకు అవగాహన

GDWL: కేటీదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర ఏవో రాజ వర్ధన్ రెడ్డి, ఏటీఎంఏ ఆధ్వర్యంలో రైతులకు నేల పరీక్షలు, ప్రకృతి వ్యవసాయంపై ఆర్‌పీఎల్‌ శిక్షణ ఇచ్చారు. నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప సూచించారు.