NLG: లబ్ధిదారులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్మార్ట్ రేషన్ కార్డ్‌లు పంపిణీ చేశారు. ఈరోజు కేతేపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


