BDK: దమ్మపేట మండల పరిధిలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మొత్తం 67 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై బీ.రాజేష్ కుమార్ తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు భక్తులందరూ పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
మొత్తం 67 వినాయక విగ్రహాల ఏర్పాటు


