NRPT: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ప్రియాంక మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌తో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి అధికారులతో సమీక్ష చేస్తారని అన్నారు. తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక: కలెక్టర్


