MDCL: గిరిజన సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీర్జాదిగూడ బీఆర్‌ఎస్ గిరిజన నాయకులు ధ్వజమెత్తారు. కేసీఆర్ గిరిజన బాంధవుడైతే.. రేవంత్‌రెడ్డి గిరిజన ద్రోహిగా వ్యవహరిస్తున్నారని లకావత్ కిరణ్ నాయక్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి హక్కులు కల్పించారని తెలిపారు.
తెలంగాణ
కేసీఆర్ గిరిజన బాంధవుడు: బీఆర్ఎస్


