NRPT: నారాయణపేట మండలం కోటకొండ, కొత్తపల్లి మండలం బూనీడు గ్రామాలకు నిలిచిన బస్ సర్వీసులను పునః ప్రారంభించాలని మంగళవారం PDSU నేతలు ఆర్టీసీ డిపో మేనేజర్ యాకయ్యను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి ప్రతి రోజు విద్యార్థులు, ప్రజలు ప్రయాణిస్తుంటారన్నారు. వారి సౌకర్యం కొరకు బస్ సర్వీసులను పునః ప్రారంభించాలని కోరారు.
తెలంగాణ
బస్ సర్వీసులు పునః ప్రారంభించాలని వినతి


