HYD: నగరంలో ఈనెల 18 నుంచి 20 వరకు లాలాగూడలోని కార్తీక ఫంక్షన్ హాల్లో తెలంగాణ అండర్-15 చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సబ్‌జూనియర్ పోటీల్లో పాల్గొనే వారు 2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
అండర్-15 చెస్ పోటీలకు సిద్ధం


