హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ విమోచన చరిత్రపై పుస్తకావిష్కరణ'

HYD: ప్రొ. జి. లక్ష్మణ్ రచించిన ‘సెప్టెంబర్ 17-తెలంగాణ విమోచన దినము’ పుస్తకాన్ని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఆవిష్కరించారు. 1947 తర్వాత నిజాం, రజాకార్ల అరాచకాలు, ప్రజల వీరోచిత పోరాటాలు, త్యాగాలతో సాధించిన విమోచన చరిత్రను నేటి యువత తెలుసుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ పోరాట చరిత్రను భావితరాలకు అందించడంలో ఈ పుస్తకం విలువైనదన్నారు.