NPT: నారాయణపేటలోని ఎర్రగుట్ట వద్ద ఉన్న సఖీ సెంటర్‌ను కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ షెల్టర్, కౌన్సిలింగ్ గదులతో పాటు పై అంతస్తులోని షీ టీం విభాగాన్ని పరిశీలించారు. DWO రాజేందర్ గౌడ్, సిబ్బందితో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరుపై ఆరా తీశారు.
తెలంగాణ
సఖీ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్


