హైదరాబాద్: 28°C
తెలంగాణ

MJP బాలికల పాఠశాలలో వైద్య శిబిరం

WGL: నర్సంపేట పట్టణంలోని MJP బాలికల పాఠశాలలో RBSK బృందం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. డిప్యూటీ DMHO ప్రొఫెసర్ గిరిధర్, డాక్టర్ రవీందర్, వైద్య బృందం పాల్గొని కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్, టీచర్స్ బృందం పాల్గొన్నారు.