హైదరాబాద్: 28°C
తెలంగాణ

70 ఏళ్లలో చేయనిది.. 10 ఏళ్లలో చేశాం: లక్ష్మారెడ్డి

MBNR: జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్‌లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘70 ఏళ్లలో మీరు చేయలేని పనులను మా ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది’’ అని విమర్శించారు. గతంలోనే తండాలకు రోడ్లు కల్పించామని, పెండింగ్ పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు.