హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో ఘనంగా ఇంజనీర్ల దినోత్సవం

PDPL: లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏఈ లు మునీందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, SEలు ప్రణయ్ కుమార్, సందీప్, దిలీప్‌ను శాలువాలతో సన్మానించి, వారి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చింత పండు నర్సింగం, సభ్యులు పాల్గొన్నారు.