RR: నగర మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గణేష్ పూజ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. సైబరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, నగరాభివృద్ధిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవాలని ప్రార్థించారు.
తెలంగాణ
సైబరాబాద్ కార్పొరేషన్‌లో గణేష్ పూజ


