SDPT: ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ట్రాక్టర్లు, కార్లు ఇతర యూనిట్ల మంజూరుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి ఉమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అర్హులైన అభ్యర్థులు లబ్ధి పొందేలా వెంటనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.
తెలంగాణ
స్వయం ఉపాధి పథకాలు ప్రకటించాలని వినతి


