JGL: అనంతారం రెండో అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లులకు వారపు మెనూ, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆరోగ్య లక్ష్మి కమిటీ ఛైర్మన్ బత్తిని రవీనా మహేష్ కార్యక్రమంలో పాల్గొని పోషకాహారం తీసుకోవడం ద్వారా చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
తెలంగాణ
అనంతారం అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం


