హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వారిని అరెస్ట్ చేయాలి'

ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో మంగళవారం దళిత ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై అవమానకరంగా మాట్లాడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.