హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసింది: అంజయ్య

RR: గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన కేసీఆర్‌ చిత్రపటాలకు సెప్టెంబర్‌ 17న తండాల్లో పాలాభిషేకాలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పోడు భూముల పట్టాలు, గిరిజన కార్పొరేషన్లకు రూ.500 కోట్ల నిధులు, మండలాల్లో పాఠశాలల హామీలను విస్మరించి గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు.