HYD: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిర్వహించిన సభలో TRS అధ్యక్షురాలు కవిత సీఎం రేవంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాట తప్పడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
మాట తప్పడం రేవంత్‌కు అలవాటు: కవిత


