MHBD: బయ్యారం మండలం కంబాలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో ఇరుసులాపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పోటీల్లో ప్రతిభ చూపిన జీ.రేవంత్, భాను తేజ, సీహెచ్.జంపయ్య, టీ.వరుణ్, జీ.కార్తీక్, పవన్, నిఖిల్, సీహెచ్.సాత్విక్ జిల్లా స్థాయికి ఎంపికైనట్లు మంగళవారం ఉపాధ్యాయులు తెలిపారు.
తెలంగాణ
జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


