NZB: కోటగిరిలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డిస్ట్రిక్ట్ 320డీ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఇంజినీర్ల పాత్ర కీలకమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు.
తెలంగాణ
కోటగిరిలో ఇంజినీర్స్ డే వేడుకలు


