MDCL: గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు, అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. డీసీపీ ట్రాఫిక్ రాహుల్ రెడ్డి, డీసీపీ శ్రీధర్, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ తదితరులు శామీర్‌పేట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పార్కింగ్, బారికేడింగ్ వసతులను పర్యవేక్షించారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ


