WGL: హెడ్ పోస్టాఫీస్ సెంటర్‌లో AISF 90వ వార్షికోత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్ మాట్లాడుతూ.. 1936లో లక్నోలో ఆవిర్భవించిన AISF 90 ఏళ్లుగా విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతోందన్నారు. NEP-2020ను వ్యతిరేకిస్తూ విద్యా బడ్జెట్‌ను 10 శాతానికి పెంచాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ప్రభుత్వాని కోరారు.
తెలంగాణ
AISF 90వ వార్షికోత్సవ పోస్టర్ విడుదల


