WGL: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పర్వతగిరి మండల కేంద్రం నుంచి కొంకపాక గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని కొండేటి శ్రీధర్ అన్నారు.
తెలంగాణ
అమరవీరుల త్యాగాలు మరువలేనివి: కొండేటి శ్రీధర్


