BHPL: సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్ర, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
'విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'


