MHBD: తమ భూవివాదంలో దంతాలపల్లి ఎస్సై జోక్యం చేసుకుని కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ తూర్పు తండాకు చెందిన కుటుంబం మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను తొలగించాలని సర్పంచ్‌ను ఎస్సై ఆదేశించారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు.
తెలంగాణ
VIDEO: పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన


