హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

RR: ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామంలోని 3వ వార్డులో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీఓ జయంత్‌రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ లావణ్య రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ పనులతో గ్రామంలో మురుగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.