హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

RR: తొమ్మిదిరేకుల గ్రామంలోని సర్వే నంబర్‌ 216లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని గ్రామ పాలకవర్గం, ప్రజలు తహసీల్దార్‌ను కోరారు. పాఠశాలలకు సమీపంలో ఉండటంతో విద్యార్థుల భద్రతకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. భూమిని సర్వే చేసి రక్షణ కల్పించి, గ్రామాభివృద్ధికి వినియోగించాలని వినతిపత్రం సమర్పించారు.