ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిగిరిజన జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కెమెరాలు, ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ల్యాప్‌టాప్‌లు, ITDA ఆధ్వర్యంలో శిక్షణ అందించాలన్నారు.
తెలంగాణ
'గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి'


