హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి: రాణి రుద్రమ

WGL: సెప్టెంబర్‌ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని, అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 చెల్లించాలని కోరారు. 22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించాలన్నారు .