హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంజనీర్ల పనితనానికి నిదర్శనం ఈ కట్టడాలు

GDWL: నేడు అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు కొన్నేళ్లకే కూలిపోతున్నాయి. కానీ 1913లో కట్టిన అలంపూర్ పోస్ట్ ఆఫీస్, 1917 నాటి ప్రభుత్వ బాలుర పాఠశాల సుమారు 113 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. 2009 నాటి భారీ కృష్ణా-తుంగభద్ర వరదలను కూడా తట్టుకుని నిలవడం నాటి నిర్మాణ నాణ్యతకు నిదర్శనం.