RR: చైతన్యపురిలోని ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎల్బీనగర్ షీ టీమ్స్ అవగాహన సదస్సు నిర్వహించాయి. షీ టీమ్స్ సేవలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, లోన్ యాప్‌లు, యాంటీ ర్యాగింగ్, టీ-సేఫ్ యాప్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సాయానికి 112ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన


