KMR: విదేశీ ఎక్స్పోజర్ విజిట్‌లో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన జపాన్ పర్యటన ముగిసిందని కొండాపూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు గూడూరు ఇందిరా తెలిపారు. టోక్యోలోని పాఠశాలలు శిక్షణ కేంద్రాలను సందర్శించి అక్కడి విద్యా విధానాన్ని పరిశీలించినట్లు చెప్పారు. జైస్ ఈడీ అకావో తకాశి, టీజీ విద్యాశాఖ డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
తెలంగాణ
గూడూరు ఇందిరాకు 'జైస్' ప్రశంస


