హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిశ్రద్ధలతో 51 అడుగుల గణనాథుడికి హోమాలు

WGL: వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌లో కొలువుదీరిన 51 అడుగుల భారీ గణపతికి మంగళవారం హోమాలు, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఎల్లంబజార్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.