WNP: ఆత్మకూర్ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా (SIR) కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్ల దరఖాస్తులను పరిశీలించి, హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని బిఎల్ఓ ఆదేశించారు.
వార్తలు
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన కమిషనర్


