TG: రాష్ట్రంలో 22ఏతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 22ఏపై అసెంబ్లీలో చర్చ జరగలేదన్నారు. ప్రిపేర్ అవ్వకుండా అసెంబ్లీకి పొంగులేటి వచ్చారని విమర్శించారు. 22ఏ భూ సమస్యలపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
వార్తలు
'అసైన్డ్ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి'


