హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్‌పై విజయ్ సేతుపతి విమర్శలు!

తమిళ బిగ్ బాస్‌లో.. హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 'ఎన్నికల ముందు అడ్డగోలు హామీలివ్వడం, సమస్యల నుంచి పారిపోయేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం నాయకుడి లక్షణం కాదు' అని ఆయన చేసిన కామెంట్లు రాజకీయ చర్చకు దారితీశాయి. షోలో సేతుపతి వ్యాఖ్యలు CM విజయ్‌ను ఉద్దేశించే చేశారని TVK శ్రేణులు ఆరోపించాయి. SMలో విజయ్ సేతుపతిపై విమర్శలు గుప్పిస్తున్నాయి.