జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీలో లష్కరే ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ముగ్గురు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశాయి. ఈ క్రమంలోనే భారీగా ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులకు నిందితులు ఆశ్రయం, లాజిస్టిక్స్ అందించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
ముగ్గురు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్


