బీహార్‌లో ఇవాళ కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. బీహార్‌లోని 15 జిల్లాల్లో దాదాపు 49 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. రహదారులు, ఇతర రవాణా మార్గాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో పడవలే ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా మారాయి.
వార్తలు
నేడు బీహార్‌లో శివరాజ్‌సింగ్ పర్యటన


