హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీఆర్వోపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి!

KRNL: సి.బెళగల్ మండలం ఆల్వాల గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న మారందొడ్డికి చెందిన బోయ గోపాల్‌పై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మేడపై నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన గోపాల్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిపై విచారణ చేపడతామని ఎస్సై వేణుగోపాల్ రాజు ఇవాళ తెలిపారు.