హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామచంద్రపురం మున్సిపాలిటీ.. మళ్లీ మహిళలదే పైచేయి

కోనసీమ: రామచంద్రపురం మున్సిపాలిటీలో గత పాలకమండలిలో మహిళలకు అధిక ప్రాధాన్యం లభించింది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గాదంశెట్టి శ్రీదేవి వ్యవహరించగా, మొత్తం 28 వార్డు కౌన్సిలర్లలో 18 మంది మహిళలే ప్రాతినిధ్యం వహించడం విశేషం. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి సత్తా చాటేందుకు మహిళా నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.